సురయ్యా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
'''[[సురయ్యా]] జమాల్ షేక్''' ప్రముఖ హిందీ నటి,గాయని.
 
ఈమె జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004 న మరణించారు. [[ముంబై|బొంబాయి]]<nowiki/>లో జె.బి.పెటిట్ ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో విద్యాభ్యాసం. [[పర్షియన్ భాష|పర్షియన్]], [[ఖోరాన్|ఖురాన్]] చదివారు. [[మేనమామ]] జుహూర్ ఈమెను "తాజ్ మహల్"లో బాల నటిగా ప్రవేశపెట్టాడు. 1942 లో [[నౌషాద్]] నయీ దునియా' లో పాడించాడు. [[దేవానంద్]] [[హిందూమతము|హిందువు]] అనే నెపంతో పెద్దలు తమ పెళ్ళి జరుపలేదనే బాధతో జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు. ఆమె మధుర స్వరం విన్న [[నెహ్రూ]] "సురయ్యా [[మీర్జా గాలిబ్]] ఆత్మను బ్రతికించింది" అని ప్రశంసించాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సురయ్యా" నుండి వెలికితీశారు