వాయుదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Vayu, the god of the wind and guardian of the north-west, riding on a deer..jpg|thumb|జింకపై స్వారీచేస్తున్న వాయుదేవుడు..|alt=|267x267px]]
{{హిందూ మతము}}
'''వాయుదేవుడు లేదా వాయు''' (సంస్కృత ఉచ్చారణ: [ʋaːjʊ], సంస్కృత: वायु, IAST: వాయు) అని అంటారు.పురాణాల ప్రకారం వాయుదేవుడు అని చెప్పుకుంటారు. [[అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు|అష్టదిక్పాలకులలో]] ఒకడు. హిందూ మతానుసారం అతడు [[వాయవ్యం|వాయవ్య]] దిక్కుకు అధిపతి.ఒక ప్రాధమిక హిందూ దేవత, గాలుల ప్రభువు, భీముడు తండ్రి, హనుమంతుడి ఆధ్యాత్మిక తండ్రిగా పరిగణిస్తారు.అలాగే ప్రకృతి ఉనికికి కారణమైన పృధ్వి, అగ్ని, నీరు, వాయువు, శూన్యం అనే మౌలికమైన పంచభూతాలకు చెందిన ఒకటిగా చెప్పుకోవచ్చు.<ref>{{Cite web|url=https://isha.sadhguru.org/in/te/wisdom/sadhguru-spot/vayu-element-of-air|title=పంచభూతాలలో ఒకటైన ... వాయువు|date=2016-08-05|website=డ్రూపల్|language=te|access-date=2020-07-15}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వాయుదేవుడు" నుండి వెలికితీశారు