సైకస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విస్తరణ: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 29:
 
== ప్రత్యుత్పత్తి ==
సైకస్ సిద్ధబీజదం అబ్బురపు మొగ్గలు లేదా లఘులశునాల వల్ల శాకీయోత్పత్తిని జరుపుతుంది. లఘులశునాలు కాండం పీఠభాగాల్లో అభివృద్ధి చెందుతాయి. వీటిలో [[దుంప]]<nowiki/>వంటి కాండం, కొన్ని పత్రాలు ఉంటాయి. లఘులశునం నేలపై పడితే అబ్బురపు వేళ్ళను ఏర్పరచుకొని స్వతంత్రమైన మొక్కగా పెరుగుతుంది. సిద్ధబీజదం సుమారు పది సంవత్సరాలపాటు శాకీయ పెరుగుదల తరువాత విత్తనాలవల్ల ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది.
సైకస్ మొక్కలు భిన్న సిద్ధబీజత ఉన్న ఏకలింగాశయులు. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని సూక్ష్మసిద్ధబీజాలు, స్థూలసిద్ధబీజాలు అనే రెండురకాల సిద్ధబీజాలను వేరువేరు మొక్కలపై ఉత్పత్తి చేస్తాయి.
[[ఫైలు:Cycads world distribution.png|thumb|600px|center|<center>ప్రపంచంలో సైకస్ విస్తరణ.</center>]]
"https://te.wikipedia.org/wiki/సైకస్" నుండి వెలికితీశారు