సోనాలి బెంద్రే: కూర్పుల మధ్య తేడాలు

27 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''సోనాలి బింద్రే''' (జననం 1 జనవరి 1975) <ref>{{cite web|url=http://reviews.in.88db.com/index.php/movie/cine-events/14711-sonali-bendre-birthday-bash-|title=Sonali Bendre Birthday Bash|date=|accessdate=2012-07-10|publisher=Reviews.in.88db.com|archiveurl=https://web.archive.org/web/20131004235451/http://reviews.in.88db.com/index.php/movie/cine-events/14711-sonali-bendre-birthday-bash-|archivedate=4 October 2013|url-status=dead}}</ref>, ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎక్కువగా [[బాలీవుడ్|హిందీ]] సినిమాల్లో నటించింది. [[మరాఠీ]]<nowiki/>తో పాటు, దక్షిణభారతదేశంలో [[తెలుగు సినిమా|తెలుగు, ]] [[తమిళ సినిమా|తమిళ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ సినిమాల్లో]] కూడా  నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది ఆమె.
 
== వ్యక్తిగత జీవితం, చదువు ==
జనవరి 1, 1975లో[[ముంబై]]<nowiki/>లో జన్మించింది సోనాలి.<ref>[https://www.youtube.com/watch?v=Q2opGyHKre8 Interview with Sonali Bendre]</ref> కొన్నాళ్ళు [[దుబాయ్]] లో చదువుకున్న ఆమె ఆ తరువాత [[ముంబై]]<nowiki/>లోని కేంద్రీయ  విద్యాలయ మల్లేశ్వరంలోనూ, థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకొంది. 12 నవంబరు 2002న దర్శకుడు గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకుంది సోనాలి.11 ఆగస్టు 2005న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె కుమారుడు రణవీర్ కు జన్మనిచ్చింది ఆమె.<ref>{{వెబ్ మూలము|url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=52619|title=Sonali Bendre delivers a baby boy|date=12 August 2015|publisher=ExpressIndia.com|accessdate=2010-10-18}}</ref> నవంబరు 9 2007న ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. ఒక ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ తనకు [[తమిళ భాష]] చాలా  ఇష్టమైనదని తెలిపింది. {{fact}}
 
== మూలాలు ==
65,210

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2989217" నుండి వెలికితీశారు