సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser తిరగ్గొట్టారు విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: తిరగ్గొట్టారు PAWS [1.2]
పంక్తి 5:
సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు [[శృతి]], [[రాగం]], [[తాళం]] (Rhythm), [[పల్లవి]] మొదలైన శబ్ద లక్షణాలు. [[మ్యూజిక్]] అనే పదం [[గ్రీకు భాష]] ''μουσική'' (''mousike''), "(art) of the [[Muses]]" నుండి వచ్చింది.<ref>[http://www.perseus.tufts.edu/cgi-bin/ptext?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3D%2368891 Mousike, Henry George Liddell, Robert Scott, ''A Greek-English Lexicon'', at Perseus]</ref>
 
సంగీతం యొక్క నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ [[సంస్కృతి]], సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ [[సంగీతం]] ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ [[రాగాలు]] అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం [[సాహిత్యం]]తో మేళవించి [[నాట్యం]] (Dance), [[నాటకం]] (Drama), [[లలిత కళలు]] (Fine arts), [[సినిమా]] (Films) మొదలైన దృశ్య [[కావ్యాలు]]<nowiki/>గా మళచబడ్డాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/సంగీతం" నుండి వెలికితీశారు