స్నేహ: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:2E1F:CF62:0:0:7A4A:E007 (చర్చ) చేసిన మార్పులను Nagarani Bethi చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.4]
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 28:
స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి, గోవింద్. ఈమె జననం [[ముంబై]]లో జరిగింది. తరువాత ఆమె కుటుంబం [[దుబాయి]]కి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి([[2000]]) అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.
 
అచ్చాముందు! అచ్చాముందు! లో స్నేహ [[ప్రసన్న]] తో మొదటిసారి జత కట్టారు. అప్పటి నుండి, వారి సంబంధంపై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోలలో ప్రసన్న కనిపించే వాడు, ఇద్దరూ కలిసి సినిమా ప్రివ్యూల్లో కూడా కనిపించారు. కొద్దీ కాలం పాటు ఈ పుకార్లను కొట్టివేసిన 9 నవంబర్ 2011 లో ప్రసన్న స్నేహ తో వారి భందాన్ని ప్రకటించారు. వారు 11 మే 2012 న [[చెన్నై]]<nowiki/>లో వివాహం చేసుకున్నారు.
 
==సినీ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/స్నేహ" నుండి వెలికితీశారు