స్నేహం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 2409:4070:1E:447A:1FE3:C82A:DF20:61CA (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 2:
{{మూలాలు లేవు}}
*'''స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..!'''మధుబాబు మెరంపూధీ
[[స్నేహం]] అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి [[ మిత్రుడు]] తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. [[హృదయ స్తంభన|హృదయ]]
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో [[స్నేహ భావం]] ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. [[సృష్టి రహస్యాలు|సృష్టి]]
ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా '[[ఫ్రెండ్షిప్ డే]] ' ను ఘనంగా నిర్వహించుకుంటారు.
|