హైదరాబాదు ఆల్విన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: , → , (7)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{Infobox Company|name=హైదరాబాదు ఆల్విన్ |logo=[[File:Hyderabad Allwyn Logo.jpg|160px]]|type=now defunct, [[Public Sector Undertaking|ప్రభుత్వరంగ]] సంస్థ|foundation=1942, [[Hyderabad]] as Allwyn Metal Works Ltd.|dissolved=1995|industry=[[Automotive]], [[Watch]], [[Refrigerators]], [[Home appliance]], [[Coachbuilder|Vehicle Coach building]]|products=ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు, ఆల్విన్ వాచీలు, ఆల్విన్&nbsp;పుష్పక్ – స్కూటర్ల్య్, ఆల్విన్&nbsp;– నిస్సాన్ కాబ్‌స్టర్ ట్రక్కులు.|num_employees=6500&nbsp;పైగా}}'''[[హైదరాబాదు ఆల్విన్]] సంస్థ''' [[1942]]లో [[హైదరాబాదు రాష్ట్రం|హైదరాబాదు రాష్ట్ర]] ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రభుత్వరంగ ఇంజనీరింగు, రవాణా సాధనాలు, [[గృహోపకరణాలు|గృహోపకరణాల]] నిర్మాణ [[పరిశ్రమ]]. ఈ సంస్థ, ట్రక్కులు, స్కూటర్లు, [[బస్సులు]], రిఫ్రిజిరేటర్లు, [[గడియారం|వాచీ]]లు తయారుచేసేది. ఆల్విన్ రిఫ్రెజిరేటర్లు, వాచీలు [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[1970]], [[1980]] దశకాల్లో అగ్రబ్రాండులుగా వెలుగొందాయి. [[1995]]లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని మూసివేసింది. 
 
== తొలి చరిత్ర , ఉత్పత్తులు ==
పంక్తి 10:
=== కోచ్‌ల నిర్మాణ విభాగం ===
[[దస్త్రం:Allwyn_Pushpak_1982.jpg|కుడి|thumb|ఆల్విన్ పుష్కక్ 1982]]
హైదరాబాదులో తొలి డబుల్ డెక్కర్ బస్సులను 1963 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. ఈ బస్సులను [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]<nowiki/>తో కలిసి ఆల్విన్ సంస్థ రూపొందించింది.<ref>{{Cite book|title=Marketing of passenger transport services|last=Yarlagadda|first=Srinivasulu|publisher=APH Publishing Corporation|year=2006|isbn=81-7648-976-X|location=New Delhi|page=40}}</ref> తదనంతరం ఈ కోచ్‌ నిర్మాణ విభాగం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నిర్వహించే బస్సులను నిర్మించే అతిపెద్ద గుత్తేదారైంది. ఆల్విన్ భారత సైన్యం యొక్క మధ్యస్థ సామర్ధ్యం గల శక్తిమాన్ ట్రక్కుల బాడీలను కూడా నిర్మించింది. వీటిని తొలుత జర్మనీ సంస్థ ఎం.ఏ.న్, 415 ఎల్1 ఏ.ఆర్ ట్రక్కులుగా రూపొందించింది. 
 
=== శీతలీకరణ , ఉపకరణాల విభాగం ===
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_ఆల్విన్" నుండి వెలికితీశారు