హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:2166:3E66:954E:5FFA:F4DA:9ADD (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{ref improve|date=జనవరి 2020}}
[[File:Hahnemann.jpg|thumb|right|సేమ్యూల్ హానిమాన్, హోమియోథెరపీ స్థాపకుడు]]
'''హోమియోపతీ ''' (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపించవచ్చు. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.
 
హానిమన్ హోమియోపతీ వైద్యం ముఖ్యం గా మూడు అంశాలు పై ఆధారపడి ఉంది.{{ఆధారం}} అవి 1. ఆర్గనాన్ (హోమియోపతీ వైద్య సూత్రాలు), 2. హోమియోపతీ మెటీరియా మెడికా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). 3. మయాజమ్స్ (దీర్ఘ వ్యాధుల చికిత్స). మొదట ఆర్గనాన్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మయాజమ్స్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే హానిమన్ ఆర్గనాన్ లో చెప్పినట్లుగా మెటీరియా మెడికాను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హానిమన్ చెప్పినట్లుగా చేసే వైద్యాన్ని మాత్రమే హానిమన్ హోమియోపతీ వైద్యం అంటారు. అప్పుడు మాత్రమే డిసీజ్ క్యూర్ అనేది సాధ్యం.
పంక్తి 36:
ఇంగ్లీషులో ప్లసీబో (placebo) అనే మాట ఉంది. [[లాటిన్]] లో ఈ మాటకి "అలాగే! సంతోషిస్తాను" అనే అర్ధం ఉంది. అలాగే వైద్య శాస్త్రంలో "ఈ మందు గుణం చేస్తుంది" అని చెప్పి వైద్యుడు పంచదార మాత్రలు ఇచ్చినా కొందరిలో గుణం కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అనేక కోణాలనుండి రుజువు చేసేరు. ఈ సందర్భంలో ఔషధం లేని ఉత్త పంచదార మాత్రలని ప్లసీబో అంటారు. దీనిని తెలుగులో "తధాస్తు మందు" (placebo) అనిన్నీ, ఈ ప్రభావాన్ని తధాస్తు ప్రభావం (placebo effect) అనిన్నీ అనొచ్చు; ఎందుకంటే సంస్కృతంలో తధాస్తు అంటే "అలాగే జరుగుతుంది" అని ఆర్ధం కనుక.
 
హోమియోపతీ వాడకంలో కనిపించే గుణం కేవలం తధాస్తు ప్రభావమే అని ఆధునిక శాస్త్రీయ దృక్పధపు వాదన. తధాస్తు ప్రభావం వల్ల కనిపించే గుణం ఉత్త ఊహాజనితమూ కాదు, మనస్సు మనని మభ్య పెట్టటమూ కాదు. ఈ ప్రభావం వల్ల వ్యాధి నిజంగా నయం అవుతుంది. నమ్మకంతో [[తులసిదళం]]<nowiki/>తో నూతినీళ్ళు తాగినా కొందరిలో గుణం కనిపిస్తుంది. అలాగని నూతినీళ్ళకి మహత్తు ఉందనడం శాస్త్రీయం అనిపించుకోదు. వచ్చిన చిక్కల్లా ఈ తధాస్తు ప్రభావం అందరిలోనూ కనిపించదు. ఈ దృగ్విషయం (phenomenon) పరిపూర్ణంగా అర్ధం అయిననాడు హోమియోపతీ వైద్యం కూడా ఎలా పనిచేస్తున్నదో అర్ధం అవటానికి సావకాశాలు ఉన్నాయి.
 
== ప్రజాదరణకి కారణాలు==