కుంతీపుత్రుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విస్తరణ ట్యాగు: 2017 source edit |
మరికొంచెం విస్తరణ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 5:
language = తెలుగు |
studio = [[శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్]]|
music = [[
starring = [[మోహన్‌బాబు]],<br>[[విజయశాంతి]]|
editing = |
పంక్తి 11:
runtime = |
}}
'''కుంతీపుత్రుడు''' [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో మోహన్ బాబు, విజయశాంతి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థయైన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వం వహించాడు. ఒక జమీందారీ వంశానికి చెందిన వాడు తన తల్లికి పెళ్ళికి ముందే మరో వ్యక్తితో సంబంధం వల్ల పుట్టాడని తెలుసుకుంటే అతని జీవితం ఎలా ఉంటుంది అనే అంశం పై కథ అల్లుకున్నారు.
ఈ సినిమా మలయాళ సినిమా ''దేవాసురమ్'' అనే చిత్రానికి పునర్నిర్మాణం. 1990 వ దశకంలో ఈ చిత్రం మలయాళంలో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేగాక దర్శకుడు ఐ. వి. శశి, నటుడు మోహన్ లాల్ కు మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రం ఇది.<ref>{{Cite web|url=https://www.indulgexpress.com/entertainment/cinema/2017/oct/24/remembering-a-legend-five-iconic-iv-sasi-movies-that-shaped-mollywood-4145.html|title=Remembering a legend: Five iconic IV Sasi movies that shaped Mollywood|website=www.indulgexpress.com|access-date=2020-07-15}}</ref>
Line 29 ⟶ 30:
== పాటలు ==
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.
* లేలే బాబా నిద్దురలేవయ్యా
|