9 నెలలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
== నిర్మాణం ==
ఈ చిత్రానికి సంగీతం అందించడానికి [[ఏ.ఆర్. రెహమాన్]] సంతకం చేశాడు.<ref>{{Cite web|url=http://gopalhome.tripod.com/arrbio.html|title=The Complete Biography of A.R.Rahman - The A.R.Rahman Page|website=gopalhome.tripod.com}}</ref> కానీ, బడ్జెట్ కారణాల వల్ల వైదొలిగాడు. ఈ చిత్రంలో సౌందర్య తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది.
 
== విడుదల ==
ఈ చిత్రంలో సౌందర్య, విక్రమ్ నటనకు ప్రసంశలు వచ్చాయి.<ref>{{Cite web|url=http://www.fullhyderabad.com/profile/movies/1904/2/9-nelalu-movie-review|title=9 Nelalu review: 9 Nelalu (Telugu) Movie Review - fullhyd.com}}</ref> వివేక్, చాప్లిన్ బాలు, కుల్లమణి, మాయిల్సామి మొదలైన నటులతో కామెడీ ట్రాక్‌ చిత్రీకరించి ''కాండెన్ సీతయ్య''గా తమిళంలో విడుదల చేయబడింది.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=u_5FGuQ9Y0k|title=Kanden Seethaiyai Tamil Full Movie(2001) &#124; Vikram &#124; Soundarya|via=www.youtube.com}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/9_నెలలు" నుండి వెలికితీశారు