9 నెలలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==కథ==
అమాయక అనాథ సావిత్రి (సౌందర్య), తెలివైన కంప్యూటర్ ప్రోగ్రామర్ సురేంద్ర (విక్రమ్) చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. సావిత్రిని ఒక తాగుబోతు వివాహం చేసుకుంటుండగా, సురేంద్ర ఆపి, ఆమెను వివాహం చేసుకుంటాడు. ఏదేమైనా, దక్షిణ భారతదేశంలోని దేవాలయాలపై వర్చువల్ రియాలిటీ ప్రోగ్రాంను ఒక ప్రత్యర్థి సంస్థకు విక్రయించాడని సురేంద్రపై నేరం ఆరోపించబడుతుంది. అదే సమయంలోఅతనికి ట్రక్కును ఢీకొని తలకు తీవ్రమైన గాయమై, పెద్ద ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
 
==నట వర్గం==
"https://te.wikipedia.org/wiki/9_నెలలు" నుండి వెలికితీశారు