"శ్రీధర్ (చిత్రకారుడు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
'''శ్రీధర్''' ప్రఖ్యాత [[తెలుగు]] కార్టూనిస్టు. [[ఈనాడు]] దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. <ref>{{Cite web|url=https://chaibisket.com/eenadu-sridhar-idhi-sangathi-cartoons/|title=ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ఈనాడు శ్రీధర్ గారి ‘ఇది సంగతి!’|last=Uday|first=Samosa|website=Chai Bisket|language=en-US|access-date=2020-07-15}}</ref> ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ప్రయత్నం చేసాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2989496" నుండి వెలికితీశారు