వాయుదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== హిందూ గ్రంధాలు, తత్వ శాస్త్రం ప్రకారం వివరణ ==
[[File:Vayu, the god of the wind and guardian of the north-west, riding on a deer..jpg|thumb|జింకపై స్వారీచేస్తున్న వాయుదేవుడు..|alt=|267x267px347x347px]]
పురాణ గ్రంధాల శ్లోకాలలో ''వాయు'' రెండు లేదా నలభై తొమ్మిది లేదా వెయ్యి తెల్లని గుర్రాలతో మెరిసే రధంపై అసాధారణమైన అందంతో శబ్దం చేస్తూ ఉంటాడని వర్ణించబడ్డాడు.అతని రధంపై తెలుపు జెండా ఉండటం ప్రధాన లక్షణం అని, [1] ఇతర వాతావరణ దేవతల మాదిరిగానే, "శక్తివంతమైన వీరోచిత యుద్ధ విధ్వంసకుడు" [5] అని వర్ణించబడింది.
 
పంక్తి 11:
== వాయు అవతారాలు ==
 
* "వాయు" పరమ దేవుడైన విష్ణువును ఆరాధించడానికి విలువైన ఆత్మలను పొందడానికి "వాయు" ముఖ్యంగా కూడా మాధ్వాచార్యగా అవతరించారని మాధ్వ బ్రాహ్మణులు నమ్ముతారు. [7]
* "వాయు" మొదటి అవతారం హనుమంతుడిగా పరిగణించబడుతుంది.అతని శూరకృత్యాలు, మహత్కార్యాలు రామాయణంలో స్పష్టంగా ఉన్నాయి.
* "వాయు" రెండవ అవతారం భీముడు. మహాభారతం పురాణంలో కనిపించే పాండవులలో ఒకడు.[8]
* "వాయు" మూడవ అవతారం సాంప్రదాయకంగా 13 వ శతాబ్దపు భారతీయ తత్వవేత్త మాధ్వాచార్యకు ఆపాదించబడింది.[9]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వాయుదేవుడు" నుండి వెలికితీశారు