1816: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
* [[మార్చి 1]]: ఇంగ్లాండుకు, నేపాలుకూ మధ్య గూర్ఖా యుద్ధం ముగిసింది. <ref>K. L. Pradhan, ''Thapa Politics in Nepal: With Special Reference to Bhim Sen Thapa, 1806-1839'' (Concept Publishing, 2012) p110</ref>
* [[మార్చి 22]]: అమెరికాకు అక్రమంగా దఖలు పరచిన అలబామా జార్జియాల్లోని భూమిని వెనక్కి ఇచ్చేస్తానని అమెరికా క్రీక్ నేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని అమలుచేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ తిరస్కరించాడు. తరువాత ఈ వివాదాన్నే సాకుగా చూపించి నేటివ్ అమెరికనులను వాళ్ళ స్వస్థలాల నుండి వెళ్ళగొట్టే చట్టాన్ని తెచ్చాడు <ref>Kenneth J. Hagan and Ian J. Bickerton, ''Unintended Consequences: The United States at War'' (Reaktion Books, 2007) p48</ref>
* [[మే 8]]: [[ఫ్రాన్సు]]<nowiki/>లో విడాకులను నిషేధించారు. (అంతకు ముందు ఫ్రెంచి విప్లవం తరువాత దాన్ని అనుమతించారు) <ref>{{cite book|title=The Amorous Restoration: Love, Sex, and Politics in Early Nineteenth-Century France|last=Counter|first=Andrew J.|publisher=Oxford University Press|year=2016|page=47}}</ref>
* [[జూలై 9]]: దక్షిణ అమెరికా యునైటెడ్ ప్రావిన్సులు (అర్జంటైనా, బొలీవియా, ఉరుగ్వే, దక్షిణ బ్రెజిల్) స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి
* [[ఆగష్టు 14|ఆగస్టు 14]]: [[యునైటెడ్ కింగ్‌డమ్]], ట్రిస్టాన్ డా కున్హాను ఆక్రమించుకుంది.
"https://te.wikipedia.org/wiki/1816" నుండి వెలికితీశారు