అతిబల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 17:
ఈ మొక్క కాడలు నిలువుగా ఉండి, [[కొమ్మ]]లు చాపి నట్లుగా ఉంటాయి. ఇది 50 నుంచి 120 సెంటీమీటర్ల [[ఎత్తు]] పెరుగుతుంది. దీని కింది భాగం చేవతో ఉంటుంది.
దీని ఆకులు ముదురు [[ఆకుపచ్చ]] రంగుతో వజ్రం ఆకారాన్ని కలిగి కాడపై ఒకటి మార్చి ఒకటిగా అమరి ఉంటాయి. దీని ఆకులు 4 నుంచి 8 సెంటీమీటర్ల [[పొడవు]] ఉంటాయి. అతిబల ఆకు[[తొడిమ]] [[ఆకు]] పొడవు కంటే తక్కువ పొడవుతో ఆకు యొక్క మూడో భాగంలో ఉంటుంది. వీటి చివరల కింద పొట్టిగా కొంచెం నెరిసిన రోమాల వలె ఉంటుంది. ఆకు యొక్క అర్ధ శిఖరభాగం పళ్ల వలె లేక రంపపు పళ్ల వలె ఉండి మిగతా ఆకు భాగం మామూలుగా ఉంటుంది.
ఆకు [[తొడిమ]]<nowiki/>లు వాటి ఆధార భాగం వద్ద చిన్న చిన్న సన్న [[ముండ్లు]] కలిగి ఉంటాయి.
 
==ఆయుర్వేదంలో==
"https://te.wikipedia.org/wiki/అతిబల" నుండి వెలికితీశారు