అనసూయ (2007 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
 
== కథ ==
అనసూయ ఒక అనాథ. క్రిమినల్ సైకాలజీ (నేరస్థుల మనస్తత్వ అధ్యయన శాస్త్రం) లో పీజీ పూర్తి చేసి ఓ టీవీ చానల్ లో రిపోర్టరు గా చేరుతుంది. తన [[వృత్తి]]<nowiki/>లో భాగంగా వరుస [[హత్యలు]] చేస్తూ, శవాల్లోని కొన్ని అంతర్భాగాలు మాయమయ్యే ఒక విచిత్రమైన కేసు వెనుక రహస్యాన్ని పరిశోధించాల్సి వస్తుంది. హతకుడు హత్య చేసిన తర్వాత ఆ స్థలంలో ఒక గులాబీ పువ్వు వదిలి వెళుతుంటాడు. ఈలోగా ఓ [[రక్షకభటుడు|పోలీసు]] ఆఫీసరు కూడా హంతకుణ్ణి పట్టుకోవడానికి నియమితుడవుతాడు. వీటన్నింటికి కారణం గులాబీ పువ్వు గోవిందు అనే వ్యక్తి కావచ్చని నిర్ధారణకు వస్తుంది. అతని నేపథ్యాన్ని పరిశీలిస్తూ గోవిందు గతంలో ప్రేమించిన ఓ మెడికో అమ్మాయి గురించి వెతుకుతుంది. ఆ అమ్మాయి గోవిందు ప్రేమని అంగీకరించి ఉండదు. అసలు గోవిందు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అతన్ని అనసూయ ఎలా అంతమొందించిందీ అన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అనసూయ_(2007_సినిమా)" నుండి వెలికితీశారు