ఆనం వివేకానంద రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: లో → లో , కి → కి (3), గా → గా , తరువాత కాలంలో → తరువాతి కాలంలో, → (4), , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 32:
 
== రాజకీయ జీవితం ==
అనేక సంవత్సరాలపాటు రాజకీయ రంగంలో ఉన్న అతడు 2014లో అధికారికంగా విరమించాడు. తన కుమారులకు రాజకీయ ప్రవేశానికి అవకాశం కల్పించాడు. ఆనం సోదరులు నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరులతో రాజకీయ ప్రత్యర్థులు. [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]]<nowiki/>లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు [[మేకపాటి రాజమోహన రెడ్డి|మేకపాటి రాజమోహనరెడ్డి]], శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]], [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|జగన్మోహనరెడ్డి]]<nowiki/>కి బలమైన మద్దతుదారులు. ఈ రెండు వర్గాలూ జిల్లా రాజకీయాల్ని విస్తృతంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా 2014 అసెంబ్లీ ఎన్నికలలో సుదీర్ఘమైన మార్పులు సంభవించాయి. 2016 తరువాత ఆనం సోదరులు [[తెలుగుదేశం పార్టీ]]<nowiki/>లోనికి ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] సమక్షంలో చేరారు.
 
ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యునిగా 2009 లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.<ref>{{Cite news|url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=1880|title=Politicians Affidavit Info|date=|newspaper=My Neta Info|accessdate=2013-12-30}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
వివేకానందరెడ్డి [[దువ్వూరు]]<nowiki/>కు చెందిన ఎ.హైమవతిని వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమారులు. - ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఆనం రంగా మయూర్ రెడ్డి. వారు 2014 లో రాజకీయ ప్రవేశం చేసారు. వివేకాకు క్రీడలు, ఆటలు అంటే ఇష్టం.
 
== మరణం ==