ఆమంచర్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , లను గురించి → ల గురించి , , → , (2)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 42:
వీరు ''మాట పట్టింపు'', ''మల్లమ్మ ఉసురు'', ''అపరాధి'' మొదలైన నాటికలను, ''[[హిరణ్యకశిపుడు|హిరణ్య కశిపుడు]]'', ''విశ్వంతర'' మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో [[కాలచక్రం (1940 సినిమా)|కాలచక్రం]] (1940), [[ఒక రోజు రాజు]] (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు.
 
[[చిత్రకళ]]లో ప్రత్యేకంగా ప్రకృతి దృశ్య చిత్రణ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం [[అజంతా]], [[ఎల్లోరా]] శిల్పాల గురించి అనేక వ్యాసాలు రాశారు. [[లేపాక్షి]] దేవాలయ కుడ్య చిత్ర సంపదను గూర్చి [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో ఒక గ్రంథాన్ని రచించారు.
 
[[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి విజయవాడ]] కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా కొంతకాలం పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/ఆమంచర్ల_గోపాలరావు" నుండి వెలికితీశారు