ఆస్కార్ షిండ్లర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 14:
| party = నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (NSDAP)
}}
'''[[ఆస్కార్ షిండ్లర్]]''' [[జర్మనీ]] లోని మొరేవియాకు చెందిన పారిశ్రామిక వేత్త. హిట్లర్ పాలనలో నాజీలు [[యూదులు|యూదుల]]
ఆయన [[జీవితం]] ఆధారంగా షిండ్లర్స్ ఆర్స్, అనే నవల, [[షిండ్లర్స్ లిస్ట్]] అనే సినిమా వచ్చాయి.<ref>Thomas Keneally, ''Schindler's Ark''. New York: Simon and Schuster, 1982 (ISBN 0-340-33501-7).</ref>
==జీవితం==
విలాస వంతమైన జీవితం గడుపుతున్న షిండ్లర్ సహజంగానే హిట్లర్ నెలకొల్పిన నాజీ పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. పార్టీ సభ్యుడిగా పోలండ్ లో ఒక ఎనామిల్ ఫ్యాక్టరీ బాధ్యతలు చేపట్టిన షిండ్లర్ అతి తక్కువ వేతనాలకు పని చేసే యూదుల్ని పనివారిగా చేర్చుకున్నాడు. ఆ సమయంలో యూదులు పడుతున్న కష్టాలను చూసి అతని మనసు చలించింది. తన పరిధిలో వీలైనంత మందిని కాపాడటం కోసం స్టెర్న్ అనే యూదుజాతీయుణ్ణి సహాయకుడిగా నియమించుకున్నాడు. తనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా పనివారి అవసరం ఉందంటూ దాదాపు 1200 మంది యూదుల్ని చేర్చుకున్నాడు. అలా అతనివద్ద చేరిన వారందరినీ కలిపి షిండ్లర్ జూడెన్ అంటారు. వారందరి పేర్లూ ఉన్న జాబితానే షిండ్లర్స్ లిస్ట్. నాజీ అధికారులందరి దగ్గరా తమ వద్ద పనిచేసే వారి జాబితా ఉండేది. కానీ షిండ్లర్ లిస్ట్ ప్రత్యేకత ఏమిటంటే యూదు జీవితానికి పూర్తి భరోసా ఉన్నట్టే.
==నాజీల ఆకృత్యాలు==
నాజీలు యూదులకు రోజుకు గుక్కెడు నీళ్ళు, రెండు బ్రెడ్ ముక్కలు మాత్రనే [[ఆహారం]]
అలాంటి సమయంలో యూదుల కోసం షిండ్లర్ నానా కష్టాలు పడ్డాడు. వారికి సరైన ఆహారం, [[వైద్యం]] అందే ఏర్పాటు చేశాడు. గెస్టపో అధికారులు సోదాకు వస్తే వారికి లంచాలు ఇచ్చి పంపేసేవాడు. ఇందుకోసం సుమారు 40 లక్షల మార్క్స్ (జర్మన్ కరెన్సీ) ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టాడు. ఇల్లూ, పొలాలు ఆఖరుకు భార్య నగలతో సహా అన్ని అమ్మేశాడు. తన దగ్గర పనిచేసే 1200 మంది యూదుల్ని కంటికి రెప్పలా కాపాడాడు. ఆ క్యాంపులో యూదులకు తండ్రి లాంటి వాడైతే అతని [[భార్య]] ఎమిలీ వారికి తల్లిలా సేవలు చేసేది. జబ్బు పడిన వారికి వైద్యం చేసేది.
తన వద్ద ఉన్న యూదుల్ని ఇలా దాదాపు నాలుగేళ్ళపాటు కాపాడుకున్నాడు షిండ్లర్. ఈ క్రమంలో రెండు సార్లు [[కారాగారము|జైలు]]
==నివాళి==
పంక్తి 29:
షిండ్లర్ చనిపోయాక ఆయన సూట్‌కేస్‌లో లభ్యమైన యూదుల జాబితా (షిండ్లర్స్ లిస్ట్) ను ఇజ్రాయెల్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లో స్టెర్న్ సాయంతో దాదాపు పది జాబితాలను రూపొందించాడు షిండ్లర్. వాటిలో నాలుగు మాత్రమే లభ్యమవుతున్నాయి. [[ఇజ్రాయిల్|ఇజ్రాయెల్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[ఆస్ట్రేలియా]] మ్యూజియాలలో మూడు ప్రతులు ఉండగా ఒక్కటి మాత్రం స్టెర్న్ వద్ద ఉండిపోయింది. యాభైఐదేళ్లపాటు అది స్టెర్న్, అతని వారసుల దగ్గరే ఉంది. అనంతరం వారు ఆ లిస్ట్‌ను [[న్యూయార్క్|న్యూయార్క్]]
ఇప్పటికీ ఇజ్రాయెల్ లో పుట్టే పిల్లల్లో ఎక్కువమంది పేరు మగ పిల్లాడైతే షిండ్లర్, ఆడపిల్లయితే ఎమిలీ. ఇలా వారు ఆ దంపతుల పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు.
|