ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
 
==ప్రణాళిక==
[[బెజవాడ గోపాలరెడ్డి]] అకాడమీ [[సమావేశం]]<nowiki/>లో ప్రవేశపెట్టిన ప్రణాళిక ఆధారంగా వాడుకలోనున్న [[తెలుగు భాష]]<nowiki/>లో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా [[నిఘంటువు]] తయారుచేయాలని తీర్మానించారు.
 
దీనికోసం వివిధ [[నిఘంటువు]]<nowiki/>లలోని క్రియలను తీసికొని వివిధ జిల్లాలలోని తెలుగు పండితులను సంప్రదించి వాడుకలోనున్న క్రియా రూపాలను ఒక దగ్గర చేర్చారు. దాని అర్ధాన్ని కూడా వివరించారు. దీనిలో విశ్వనాథ వారికి నెల్లురు జిల్లాలోని క్రియాస్వరూపాల కోసం శ్రీ మరుపూరి కోదండరామ రెడ్డి గారిని, [[తెలంగాణ]]<nowiki/>ములోని క్రియారూపాల కోసం శ్రీమతి [[పి.యశోదారెడ్డి]] గారిని నియమించారు.
 
ఒక్కొక్క క్రియను శ్రీ [[నిడుదవోలు వేంకటరావు]] వినిపించగా ఏయే గ్రంథాలలో ఏ పద్యంలో ఆ క్రియ ఉపయోగించబడినదో తెలియజేసేవారు. దాని ఆధారంగా ఆయా క్రియల అర్ధాన్ని పొందుపరచేవారు.