ఉడుపి రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
'''ఉడుపి రామచంద్రరావు''', (యు.ఆర్.రావు) <ref>{{Cite web |url=http://www.hinduonnet.com/2002/03/17/stories/2002031703000400.htm |title=DD to improve quality of programmes |website= |access-date=2014-03-10 |archive-url=https://web.archive.org/web/20100820050036/http://www.hinduonnet.com/2002/03/17/stories/2002031703000400.htm |archive-date=2010-08-20 |url-status=dead }}</ref> [[అంతరిక్షం|అంతరిక్ష]] శాస్త్రవేత్త, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సంస్థకు మాజీ చైర్మన్. ప్రస్తుతం ఆయన [[అహ్మదాబాద్]] లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో చైర్మన్ గా యున్నారు.
 
ఆయన 1976 లో ప్రతిష్ఠాత్మకమైన [[పద్మభూషన్]] పురస్కారాన్ని భారత ప్రభుత్వంచే అందుకున్నారు. ఆయన [[వాషింగ్టన్]] లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫ్రేంలో 2013 మార్చి 19 న జరిగిన సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనితో ఆయన అందులో ప్రవేశించిన మొదటి [[భారతీయుడు]]<nowiki/>గా చరిత్రపుటల్లోకెక్కాడు.<ref name="SHF-The Hindu">{{cite web | url=http://www.thehindu.com/todays-paper/tp-national/ur-rao-inducted-into-satellite-hall-of-fame/article4560537.ece | title=U.R. Rao inducted into Satellite Hall of Fame | publisher=[[The Hindu]] | date=29 March 2013 | accessdate=3 April 2013}}</ref><ref name="SHF-SSPI" /><ref name="SHF-ISRO" />
 
== ప్రారంభ జీవితం ==
ఆయన భారతదేశము లోని [[కర్ణాటక]] రాష్ట్రంలో అడమరులో జన్మించారు. ఆయన తండ్రి లక్షీనారాయణ తల్లి కృష్ణవేణి అమ్మ. ఆయన [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యను అడమూరులో పూర్తిచేశారు. ఉడిపి లోని క్రిస్టియన్ పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. [[అనంతపురం]] లోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో బి.యస్సీ డిగ్రీని పొందారు. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ]]<nowiki/>మందు ఎం.యస్.సి చేశారు. [[అహ్మదాబాద్]]లో ఫిజికల్ లాబొరేటరీలో పి.హెచ్.డిని చేశారు. పి.హె.డిని డా.విక్రమ సారభాయి గారి అధ్వర్యంలో పూర్తి చేశారు.<ref>
Prof. U. R. Rao was married to Mrs. Yashoda Rao.
{{cite web|url=http://www.karnataka.com/personalities/ur-rao/|publisher=karnataka.com|title=India’s Pioneer Space Scientist – Professor Udupi Ramachandra Rao|date=2011-11-17|accessdate=2013-02-25}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉడుపి_రామచంద్రరావు" నుండి వెలికితీశారు