ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 16:
==తొలి జీవితం==
ఉన్నవ లక్ష్మీనారాయణ [[గుంటూరు]] జిల్లా అప్పటి [[సత్తెనపల్లి]] తాలూకా [[వేములూరిపాడు|వేములూరుపాడు]] గ్రామంలో [[1877]] [[డిసెంబరు 4]]వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి శ్రీరాములు అచలయోగం అనే కుండలినీ విద్యను సాధన చేసేవాడు. కులతత్వమంటే విశ్వాసముండేది కాదు.{{Sfn|గూడూరి నమశ్శివాయ|p=4}} [[ప్రాథమిక విద్య]] స్వగ్రామంలోనే సాగింది. 1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో [[రాజమండ్రి]] ఉపాధ్యాయ శిక్షాణా [[కళాశాల]]
[[బొమ్మ:Unnava llakshmi narayana pantulu.jpg|thumb|left|250px|జైలు జీవితంలో లక్ష్మీ నారాయణ పంతులు గారు]]
పంక్తి 27:
[[బొమ్మ:Telugubookcover malapalli.JPG|right]]
[[రష్యా]]లో 1917లో జరిగిన [[బోల్షవిక్ విప్లవం]] వల్ల స్ఫూర్తి పొందిన మొదటి [[తెలుగు కవిత|తెలుగు కవి]] ఉన్నవ. [[కూలీ]]
సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కులవ్యవస్థను నిరసించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశాడు. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని భావించాడు . అందుకు నిరూపణగా " [[మాలపల్లి (నవల)|మాలపల్లి]] అనే విప్లవాత్మకమైన నవలా రచన చేశాడు. ఈ నవలకే రచయిత ''సంగ విజయం'' అనే పేరు కూడా పెట్టాడు.
|