ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (15), typos fixed: అక్టోబర్ 27, 1811 → 1811 అక్టోబర్ 27 (3), 6 జూన్ 1867 → 1867 జూన్ 6 (8), ఆగష్టు → ఆగస్టు, అక్టో
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 27:
 
==తొలినాళ్ళు==
సింగర్ 1811 అక్టోబరు 27 న [[న్యూయార్క్ రాష్ట్రం|న్యూయార్క్]] రాష్ట్రంలోని పిట్ట్స్‌టౌన్లో జన్మించాడు. ఐజాక్ ఎనిమిది మంది సంతానంలో చివరివాడు. ఈయన తండ్రి ఆడమ్ సింగర్ [[జర్మనీ]]<nowiki/>కి చెందిన [[యూదు మతము|యూదు]] మతస్థుల సంతతని నమ్మకం. ఆయన స్వస్థలమైన ఫ్రాంక్‌ఫర్టులో [[హంగేరీ]] నుండి వలసవచ్చిన రెయిజింగర్ అనే [[కుటుంబము|కుటుంబం]] ఉండేది.<ref>http://www.sewalot.com/singer_history.htm</ref> ఐజాక్ చిన్నతనం నుండి యంత్రాలు, నాటకాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 12వ యేట ఇల్లు వదిలి చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాడు.<ref>[http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html PBS Who made America Series - Isaac Singer Profile]</ref> 19 యేళ్ల వయసులోను సహాయ యాంత్రికుడుగా పని ప్రారంభించాడు.<ref>http://www.britannica.com/EBchecked/topic/545806/Isaac-Merrit-Singer</ref>
 
[[1830]]లో ఐజాక్ 19 యేళ్ళ వయసులోనే పాల్మైరాకు చెందిన కాథరీన్ మరియా హేలీని [[పెళ్ళి]]<nowiki/>చేసుకొన్నాడు. అప్పటికి ఆమె వయసు పదిహేనే. అత్తమామలతో పాటు కొన్నాళ్లు వెస్ట్‌చెస్టర్ కౌంటీలోని క్రోటన్స్ లాండింగ్లో నివసించాడు. 1834కల్లా ఐజాక్ కు ఒక కొడుకు (విలియం) పుట్టాడు, పోర్ట్ గిబ్సన్లో ఒక సొంత ఇల్లు కొనుకున్నాడు. పగలు వివిధ పనులు చేస్తూ, రాత్రిళ్ళు నాటకాలు వేసేవాడు. [[1836]] కల్లా [[కుటుంబం]]<nowiki/>తో పాటు [[న్యూయార్క్]] నగరంలో నివసించడం ప్రారంభించాడు.
 
==మొదటి ఆవిష్కరణలు==
పంక్తి 52:
ఆర్థిక విజయంతో సింగర్, న్యూయార్క్‌లోని ఐదవ ఎవెన్యూలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అందులోకి 1860 లో తన రెండవ కుటుంబాన్ని మార్చాడు. స్టీఫెన్ కెంట్ తో అక్రమ సంబంధముందన్న ఆధారంతో సింగర్ తన మొదటి భార్య క్యాథరిన్ కు [[విడాకులు]] ఇచ్చాడు. మేరీ అన్న్ తో సహజీవనం యధాతథంగా కొనసాగించాడు. ఒక రోజు అనుకోకుండా మేరీ అన్న్‌కు, ఐజాక్ తన వద్ద పనిచేస్తున్న మేరీ మెక్‌గోనిగల్ అనే ఒక ఉద్యోగి పక్కన కూర్చుని ఐదవ ఎవెన్యూలో వివహరిస్తూ కనపడేవరకు ఈ సహచర్యం కొనసాగింది. మేరీ అన్న్‌కు అంతకు మునుపే మేరీ మెక్‌గోనిగల్‌పై ఉన్న అనుమానం ఋజువైంది. అయితే అప్పటికే, మెక్‌గోనిగల్ సింగర్ యొక్క ఐదుగురు పిల్లలకి జన్మనిచ్చింది. ఈ కుటుంబ సభ్యుల యింటిపేర్లు మాథ్యూస్ గా వాడబడినవి. మేరీ అన్న్ (ఇంకనూ మిసెస్ ఐ.ఎం.సింగర్ గా పిలుచుకొనేది) తన భర్తను రెండవ వివాహం నకు అరెస్టు చేయించింది. సింగర్ బెయిలుపై విడుదలై, 1862 లో మేరీ మెక్ గోనియల్ తో సహా లండన్ పారిపోయాడు. ఆ తరువాత ఈ విషయపు దృష్టాంతంలో ఐజాక్‌కు లోవర్ మన్‌హాటన్లో మేరీ ఈస్ట్‌వుడ్ వాల్టర్స్ అనే మరో భార్య ఉందని వెలికివచ్చింది. ఆమెతో పుట్టిన కుమార్తె ఆలిస్ ఈస్ట్‌వుడ్, మెరిట్ ను యింటిపేరుగా స్వీకరించింది. 1860 లో ఐజాక్ తనకు మొత్తం నలుగురు స్త్రీలతో పద్దెనిమిది మంది సంతానం (అప్పటికి 16 మంది జీవించి ఉన్నారు) ఉన్నట్టు అంగీకరించాడు.
 
ఐజాక్ లండన్లో ఉండగా, మేరీ ఆన్, ఐజాక్ ఆస్తులన్నింటి మీద ఆర్థిక హక్కులను సాధించేందుకు ఐజాక్ యొక్క అక్రమసంబంధాలను వివరిస్తూ దస్తావేజులను పంపించింది. తనకు ఐజాక్ తో సాంప్రదాయకంగా ఎప్పుడూ పెళ్ళి జరగకపోయినా, ఉమ్మడి చట్టం ప్రకారం ఐజాక్ తన మొదటి భార్య కాథరిన్‌కు విడాకులిచ్చిన తర్వాత తనతో ఏడునెలలు కలిసి ఉండటం వలన భార్యాభర్తలైనట్టు న్యాయస్థానంలో దరఖాస్తు పెట్టుకుంది. తుదకు న్యాయస్థానం ఈ విషయంపై ఒక ఒప్పందం కుదిర్చింది కానీ విడాకులు మంజూరు చేయలేదు. తను ఎవరినైనా పెళ్ళిచేసుకునేందుకు స్వతంత్రురాలినని ప్రకటించుకొని జాన్ ఈ.ఫాస్టర్ ను వివాహమాడింది. ఇదిలా ఉండగా ఐజాక్ 1860 లో పారిస్ నివసిస్తున్నప్పుడు పరిచయమైన ఫ్రెంచి వనిత ఇసబెల్లా యూజీన్ బోయర్ ను తిరిగి సంబంధమేర్పరచుకొన్నాడు. ఆమె తన [[భర్త]]<nowiki/>ను వదిలి 1863 జూన్ 13న ఇసబెల్లా యూజీన్ సోమర్‌విల్ల్ అనే పేరుతో గర్భవతిగా ఉన్నప్పుడే ఐజాక్ ను [[పెళ్ళి]]<nowiki/>చేసుకొంది. ఇసబెల్లాతో ఐజాక్ కు ఇద్దరు కూతుర్లు, నలుగురు కుమారులు కలిగారు. ఐజాక్ మరణం తర్వాత ఈమె 1879లో ఈమె విక్టర్ ర్యూబ్సెట్ (మ.1887) ను, ఆ తర్వాత 1891 లో పాల్ సొహేజ్ ను పెళ్ళిచేసుకొంది.
 
==ఐరోపాలో చివరి రోజులు ==
పంక్తి 66:
ఐజాక్, ఇసబెల్లా బోయెర్ల యొక్క మరో కూతురైన, ఇసబెల్-బ్లాంచ్ సింగర్ (1869–1896), జాన్ డూక్ దే డెకాజెస్ ను పెళ్ళిచేసుకుంది. డెయిజీ ఫెల్లోస్ వీరి కూతురే. ఇసబెల్-బ్లాంచ్ 1896లో [[ఆత్మహత్య]] చేసుకొంది.
 
ఐజాక్ యొక్క పెద్ద కుమారుడు, 1914లో మరణించిన విలియం సింగర్, సారా సింగర్ వెబ్ తో వివాహం ద్వారా విలియం సువర్డ్ వెబ్‌కు స్వయానా బావమరిది. విలియం వెబ్ భార్య వాండర్బిల్ట్ వంశానికి చెందిన ఎలీజా వాండర్బిల్ట్. విలియం సింగర్ [[కూతురు]], ఫ్లోరెన్స్ సింగర్ (ఆ తర్వాత కాలంలో కౌంటెస్ వాన్ డిర్న్), తన [[మేనత్త]]<nowiki/>లు విన్నరెట్టా , ఇసబెల్‌ల మాదిరిగానే ఐరోపా సాంప్రదాయ రాజకీయ కుటుంబంలో పెళ్ళిచేసుకొంది.
 
ఐజాక్ రెండో కుమారుడు పారిస్ యూజీన్ సింగర్ (జ. పారిస్, 20 ఫిబ్రవరి 1867; మ. లండన్, 24 జూన్ 1932), సిసీలియా హెన్రియట్టా ఆగస్టా "లిల్లీ" గ్రహామ్ ను పెళ్ళిచేసుకున్నాడు (జ. [[పెర్త్]] [[ఆస్ట్రేలియా]], 1867 జూన్ 6; మ. పెయింటన్, 1951 మార్చి 7).
 
వాష్టింగన్ సింగర్, (ఇసబెల్లా బోయెర్ కుమారుడు) ఆ తర్వాత కాలంలో ఎక్సీటర్ విశ్వవిద్యాలయంగా రూపుదాల్చిన యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సౌత్-వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యొక్క ప్రధానదాత. [[విశ్వవిద్యాలయం]]<nowiki/>లో ఒక భవనానికి ఈయన పేరే పెట్టారు.
 
సింగర్ కుటుంబపు ప్రముఖ వారసులలో హెర్బర్ట్ మోన్రోస్ సింగర్ (జ. పెయింటన్, 1888 జూన్ 22; మ. [[లండన్]], 1941 నవంబరు 3), సీసిల్ మార్టిమర్ సింగర్ (జ. [[లండన్]], 1889 జూలై 16; మ. [[న్యూయార్క్]], 1954 జనవరి 28 ), పారిస్ గ్రహామ్ సింగర్, జార్జెస్ ఫర్క్వార్ సింగర్ (జ. లండన్, 1892 ఫిబ్రవరి 28; మ. డేటోనా బీచ్, [[ఫ్లోరిడా]], 1955 జూలై 19) మరి కొందరు.