కటికి జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ జలపాతాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 8:
 
== ఆటవిడుపు కార్యక్రమాలు ==
జలపాతం అడుగున ఉన్న మడుగులో స్నానం చేసి సేదతీరుతుంటారు. ఇది [[పర్వతారోహణం|పర్వతారోహణ]]<nowiki/>కు కూడా అనువైన ప్రదేశమే. అక్కడే [[గుడారం|గుడారాలు]] వేసుకుని వంట చేసుకుని కూడా తింటుంటారు.<ref name=beautyspotsofindia>{{cite web|title=కటికి జలపాతం|url=http://beautyspotsofindia.com/katiki-waterfalls/|website=beautyspotsofindia.com|publisher=beautyspotsofindia.com|accessdate=22 November 2016}}</ref>
 
== వాతావరణం ==
కటికి జలపాతంలో [[వర్ష ఋతువు|వర్షాకాలం]]<nowiki/>లోనే నీటి ప్రవాహం ఉంటుంది. [[గ్రీష్మ ఋతువు|ఎండాకాలం]]<nowiki/>లో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఎండాకాలం సాధారణంగా మార్చి మధ్య నుంచి జూన్ నెల మధ్య వరకు ఉంటుంది. ఈ కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు ఉంటుంది. [[ఋతుపవనాలు]] జూన్ నుంచి ప్రారంభమై సెప్టెంబరులో ముగుస్తాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి దాకా చలికాలం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు నుండి డిసెంబరు మధ్య కాలం దీన్ని సందర్శించడానికి అనువైన సమయం.<ref name=beautyspotsofindia/>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కటికి_జలపాతం" నుండి వెలికితీశారు