కర్నా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''[[కర్నా]]''' అనే ఈ వాయిద్యం ఒక [[బాకా]]. ఇన్నగా పైపు మాదిరిగా ఉండి చివరకు పెరుగుతూ పోయే దీనిని [[ఇత్తడి]]తో తయారు చేస్తారు. దీని చివర పెద్ద [[గరాటు]] [[ఆకారం]]<nowiki/>లో బయటకు తెరచుకు ఉంటుంది. ఈ వాయిద్యాన్ని [[రాజస్థాన్|రాజస్తాన్]] ప్రాంతములలో సామాజిక [[ఉత్సవాలు]], బృందగానాలు, నృత్యాలు వంటి వాటిల్లో అధికంగా వాడుతారు.
{{మొలక-సంగీతం}}{{సంగీత వాద్యాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కర్నా" నుండి వెలికితీశారు