"కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
==శాస్త్రిగారి సారస్వత రచనలు==
శాస్త్రిగారు రాసిన అనంతమైన [[సాహిత్యం]]<nowiki/>లో చాలాభాగం గ్రంథరూపాన్ని సంతరించుకోలేకపోయింది. గుడ్డిలో మెల్లగా శ్రీ [[నందిరాజు చలపతి రావు]] పంతులుగారు మతపర వ్యాసాలను సేకరించి ‘’[[ఉపన్యాస పయోనిధి]]‘’ పేరుతొ అయిదు సంపుటాలుగా ముద్రింప చేశారు. ఇంకా వారి రచనలు గ్రంధ రూపాలలోకి వస్తే ఇరవై గ్రంధాలు అవుతాయి. శాస్త్రిగారు రాసిన పత్రికా వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న పుస్తకంగా ముద్రి౦పబడ్డాయి.
 
==ఉపన్యాస కేసరి==
==బిరుదులు, సత్కారాలు==
శాస్త్రిగారికి [[ఏలూరు]], [[సామర్లకోట]], [[నెల్లూరు]], [[కడప]], [[కూరాడ]], [[కిర్లంపూడి]] మొదలైన పట్టణాలలో ఘన సన్మానాలు నిర్వహించి సత్కరించారు.
* [[విజయనగరం]]<nowiki/>లోని ‘’ఆంధ్ర సారస్వత సభ‘’ శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర‘’ బిరుదునిచ్చి సన్మానించింది.<ref>[http://sarasabharati-vuyyuru.com/2015/05/26/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AE-6 సరసభారతి, ఉయ్యూరు బ్లాగ్ స్పాట్లో శాస్త్రిగారి గురించిన ఆరవ వ్యాసం.]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}/</ref>
* ఏలూరు ‘’విద్వద్వర విద్వాద్త్ప్రభు‘’ సంస్థ ‘’మహోపాధ్యాయ‘’ బిరుదమునిచ్చి ఘనంగా సత్కరించింది.
* నెల్లూరు ‘’విద్వజ్జన మహాసభ‘’ వారు "ఉపన్యాసక పంచానన’’ బిరుదును అందజేసింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2989864" నుండి వెలికితీశారు