కుప్పా సూర్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రంగస్థల ప్రస్థానం: clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , కు → కు , → , , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 5:
 
== రంగస్థల ప్రస్థానం ==
లతాంగి అనే నాటకంలో లతాంగి పాత్ర ద్వారా [[రంగస్థలం]]<nowiki/>లోకి ప్రవేశించారు. [[గుంటూరు]] లోని బాలమిత్ర, [[త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి]] ఆధ్వర్యంలో [[తెనాలి]]లో నడచిన బాలరత్న సభలోనూ పాత్రలు ధరించారు.
 
చిన్న వయసులోనే [[శ్రీకృష్ణసత్య|శ్రీకృష్ణ]] పాత్రలు కూడా ధరించారు. 1934లో హెచ్.యం.వి. కంపెనీ వారు శాకుంతలం నాటకంలో సూర్యనారాయణ పోషించిన [[దుష్యంతుడు]] పాత్ర పద్యాలను రికార్డులగా విడుదలచేశారు. ప్రముఖ నటులైన [[ఏ.వి.సుబ్బారావు]]కు శ్రీకృష్ణ పాత్రలో మెళకువలు నేర్పారు.
"https://te.wikipedia.org/wiki/కుప్పా_సూర్యనారాయణ" నుండి వెలికితీశారు