చక్రాసనము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Yogui Tanumânasî en Chakrasana.jpg|thumb|250px|చక్రాసనం]]
 
'''[[చక్రాసనము]]''' ([[సంస్కృతం]]: '''चक्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]]. ఈ ఆసనం [[చక్రం]] ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని [[పేరు]]<nowiki/>వచ్చింది.
 
== పద్ధతి ==
* మొదట వెల్లకిలా పడుకోవాలి.
* తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి.
* కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి [[నడుము]]<nowiki/>ను గూడా ఆనించాలి.
* దీని తర్వాత కొద్ది క్షణాల సేపు [[శవాసనం]] వేసి విశ్రాంతి తీసుకోవాలి.
 
"https://te.wikipedia.org/wiki/చక్రాసనము" నుండి వెలికితీశారు