జలంధర చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 43:
ఆమె జూలై 16, 1948 న జన్మించారు.<ref>[https://books.google.co.in/books?id=xmJmAAAAMAAJ&q=jalandhara+chandramohan&dq=jalandhara+chandramohan&hl=en&sa=X&ved=0ahUKEwjJxsq8j9TTAhXJOY8KHeDQCnkQ6AEIIjAA Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow, Volume 3 -Ravi Bhushan]</ref> ఆమె ప్రముఖ వైద్యుడైన [[గాలి బాలసుందర రావు]] గారి [[కుమార్తె]].<ref>{{Cite web |url=http://www.telugucinema.com/Nostalgia-conversation-Chandra-Mohan |title=Nostalgia: A conversation with Chandra Mohan |website= |access-date=2017-05-03 |archive-url=https://web.archive.org/web/20170515214801/http://www.telugucinema.com/Nostalgia-conversation-Chandra-Mohan |archive-date=2017-05-15 |url-status=dead }}</ref> ఆమె బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ఆమె ప్రముఖ తెలుగు సినీనటుడు [[చంద్రమోహన్]] [[భార్య]].
 
ఈమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. [[సంఘం]]<nowiki/>పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.<ref>[https://pleasureofbooks.wordpress.com/category/categories/stories/ జలంధర కథలు – ఓ అద్భుతమైన బ్రతుకు పుస్తకం]</ref>
 
ఆమె ఎన్నో [[కథలు]], నవలలు రాసింది. చంద్రమోహన్ తో పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. వారికి ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. [[చెన్నై]]<nowiki/>లోనే ఉంటున్నారు.<ref>[http://www.sakshi.http.akamai-trials.com/news/family/special-chit-chat-with-cine-artist-chandramohan-225759 అప్పటి నుంచి... సలహాలివ్వడం మానేశా! - చంద్రమోహన్ ఇంటర్వ్యూ]</ref><ref>{{Cite web |url=http://www.greatandhra.com/movies/movie-news/chandramohan-didnt-encourage-his-wife-2887.html |title=Chandramohan Didn't Encourage His Wife |website= |access-date=2017-05-03 |archive-url=https://web.archive.org/web/20170620070909/http://www.greatandhra.com/movies/movie-news/chandramohan-didnt-encourage-his-wife-2887.html |archive-date=2017-06-20 |url-status=dead }}</ref>
== కథలు ==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/జలంధర_చంద్రమోహన్" నుండి వెలికితీశారు