"జహానాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
==చరిత్ర==
[[1872]]లో జహానాబాద్ జిల్లా [[గయ]] రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా [[1986]] ఆగస్టు 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి.
[[భరతదేశంలో [[రాయి|రాతి]]<nowiki/>ని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా [[మౌర్య సామ్రాజ్యం|మౌర్య]]<nowiki/>కాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు.
కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
== పేరువెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2990166" నుండి వెలికితీశారు