జోగు రామన్న: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 26:
}}
 
'''జోగు రామన్న''' [[తెలంగాణ రాష్ట్రం]]<nowiki/>కు చెందిన [[రాజకీయ నాయకుడు]], [[ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం]] శాసనసభ్యుడు. తెలంగాణ ముఖ్యమంత్రి [[కెసీఆర్]] [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొలి మంత్రివర్గం]]<nowiki/>లో అడవులు, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.
 
== జననం - విద్యాభ్యాసం ==
పంక్తి 35:
 
== రాజకీయరంగం ==
1984లో [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న, దీపాయిగుడ గ్రామానికి సర్పంచ్‌గా జైనాథ్ మండల ఎంపిటిసి, జెడ్‌పిటిసిగా పనిచేశాడు. 2009లో ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్]] లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి సి. రామచంద్రారెడ్డి పై 25,580 ఓట్ల మెజారిటీతో [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)|ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు]]<nowiki/>గా గెలుపోందాడు.<ref>{{cite web|url=http://www.hindu.com/2010/01/03/stories/2010010357450300.htm |title=Andhra Pradesh News : Adilabad MLA joins fast |work=The Hindu|date=3 January 2010 |accessdate=10 December 2019}}</ref> ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాజీ ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] తీరుపై [[నాగం జనార్ధన్ రెడ్డి]]<nowiki/>తో కలిసి పోరాడి<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/allparty-meet-on-telangana--at-the-earliest-pc/153908-60-114.html |title=All-party meet on Telangana at the earliest: PC |publisher=Ibnlive.in.com |date=24 May 2011 |accessdate=10 December 2019}}</ref><ref>{{cite web|url=http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/nagam-sonia-gave-telengana-naidu-stalled-it-523 |title=Cities |work=Deccan Chronicle |date=30 June 2013 |accessdate=10 December 2019 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20121011041945/http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/nagam-sonia-gave-telengana-naidu-stalled-it-523 |archivedate=11 October 2012 }}</ref> 2011, అక్టోబరు 10న టిడిపి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, [[తెలంగాణ రాష్ట్ర సమితి]]<nowiki/>లో చేరాడు. అనంతరం 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటిచేసి మరలా అదే అభ్యర్థిపై గెలుపొందాడు.<ref>{{cite web|author=May |url=http://articles.timesofindia.indiatimes.com/2011-05-16/hyderabad/29548245_1_telangana-region-tdp-mla-party-president |title=Another MLA joins Nagam's bandwagon - Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |accessdate=10 December 2019}}</ref><ref>{{cite web |url=http://news.outlookindia.com/item.aspx?723086 |title=AP: TRS Workers Try to Disrupt TDP Public Rally |publisher=news.outlookindia.com |accessdate=10 December 2019 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ పై పోటీ చేసి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాయల్ శంకర్ పై 14711 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014, జూన్ 2వ తేదీన [[కెసీఆర్]] [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొలి మంత్రివర్గం]]<nowiki/>లో అడవులు, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, [[తెలంగాణకు హరితహారం]] కార్యక్రమంలో తనవంతు కృషిచేశాడు.<ref name="జూలై రెండో వారం నుంచి హరితహారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ |title=జూలై రెండో వారం నుంచి హరితహారం |url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/minister-jogu-ramanna-participates-in-haritha-haram-program-1-2-577714.html |accessdate=10 December 2019 |work=www.ntnews.com |date=25 June 2018 |archiveurl=https://web.archive.org/web/20191210092710/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/minister-jogu-ramanna-participates-in-haritha-haram-program-1-2-577714.html |archivedate=10 డిసెంబర్ 2019 |url-status=live }}</ref>[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ ముందస్తు ఎన్నికల]]<nowiki/>లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ పై 25,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జోగు_రామన్న" నుండి వెలికితీశారు