తలపాగా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే , రాస్త్రాల → రాష్ట్రాల, , → , (3)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
దీని తయారీ యంత్రాలపై, [[మగ్గం]] పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆసక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా [[పొడవు]] ఎక్కువ [[వెడల్పు]] తక్కువగా ఉంటాయి.
 
ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, [[పంజాబీలు|పంజాబీ]]<nowiki/>లు, బీహారీలు అధికంగా వాడుతారు.
 
== తలపాగా వినియోగం ==
"https://te.wikipedia.org/wiki/తలపాగా" నుండి వెలికితీశారు