ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →సారాంశము: AWB తో "మరియు" ల తొలగింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1:
[[File:ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ .jpg|thumb| ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్]]
ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (The Tragical hisory of Dr.Faustus) అనేది ఆంగ్ల సాహిత్యంలో ఒక సుప్రసిద్ధమైన నాటకం. దీన్ని [[ఇంగ్లాండు|ఇంగ్లండు]]
==నాటక చరిత్ర==
పంక్తి 7:
==సారాంశము==
జర్మనీలోని విట్టెంబర్గ్ (Wittenberg) [[నగరం]]
మెఫిస్టోఫిలిస్ ఇచ్చిన ఒప్పంద పత్రం పై ఫాస్టస్ తన [[రక్తం]]
కొంత కాలం గడచిన తర్వాత ఒక దశలో ఫాస్టస్ ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ తనకు స్వర్గలోక ప్రవేశం లేదని అన్న మెఫిస్టోఫిలిస్ ను శపిస్తాడు. ఫాస్టస్ పెట్టే హింస భరించలేక మెఫిస్టోఫిలిస్ వెళ్ళిపోతాడు. మంచి దేవత, దుష్ట దేవత తిరిగి వస్తాయి. ఫాస్టస్ ను పశ్చాత్తాప పడమని మంచి దేవత చెప్పగా, అన్న మాటకు కట్టుబడియుండమని చెడు దేవత చెబుతుంది.. ఫాస్టస్ ను భయపెట్టడానికి లూసిఫర్ (సాతాను), బీల్జిబబ్ ([[Beelzebub]]), మెఫిస్టోఫిలిస్ తిరిగి వస్తారు. భయపడిపోయిన ఫాస్టస్ దేవుడి గురించి ఆలోచించడానికి వీలు లేకుండా వారితో మాట్లానికి ఒప్పుకుంటాడు. ఫాస్టస్ కు నరకం చూపిస్తానని లూసిఫర్ మాట ఇస్తాడు.
ఫాస్టస్ డ్రాగన్లచే లాగబడే [[రథం]] పై సమస్త ప్రదేశాలకు పర్యటించి సెయింట్ పీటర్ (St. Peter) గౌరవ విందు కార్యక్రమం జరుగుతున్న రోమ్ (Rome) నగరానికి ప్రయాణిస్తాడు. ఫాస్టస్, మెఫిస్టోఫిలిస్ అక్కడ ఎన్నో కనికట్టులు ప్రయోగించి అక్కడి నుండి ప్రయాణిస్తారు.. ఈలోగా రాబిన్ అనే కామెడీ పాత్రగాడు వాల్డెస్ నుండి కొన్ని మాయలు నేర్చుకుంటాడు.. నాల్గవ చార్లెస్ [[న్యాయస్థానము|కోర్టు]]
ఫాస్టస్ యొక్క 24 సంవత్సరాలు గడచిపోతూవుంటాయి. ఫాస్టస్ ఇక మరణానికి సిద్ధమవుతున్నాడని వాగ్నర్ ప్రేక్షకులకు తెలియజేస్తాడు. ఫాస్టస్ తన చివరి రోజులు ఇతర విద్యార్దులతో తినుచూ త్రాగుచూ గడపడం మొదలుపెడతాడు. ట్రోజాన్ (Trojan) [[యుద్ధం]] జరుగడానికి కారణమైన హెలెన్ (Helen) అను అందమైన [[అమ్మాయి]] యొక్క ఆత్మను మెఫిస్టోఫిలిస్ లేపుతాడు. ఆమె అందాన్ని చూసి ఫాస్టస్ ముగ్ధుడై :
|