దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
 
==విద్యాభ్యాసం==
చంద్రశేఖరరెడ్డి యొక్క [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసం ప్రస్తుత్త [[తెలంగాణ రాష్ట్రం]]లోని, [[నిజామాబాదు జిల్లా]]<nowiki/>లోని పెంటఖుర్దు ([[బోధన్]]) లో మొదలైనది. బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి,ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం [[హైదరాబాదు]]<nowiki/>న మొదలైనది. హైదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్‌.ఓ.ఎల్‌, బి.ఓ.ఎల్‌లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]లో ఎమ్‌.ఏ (తెలుగు) 1973,1976లో ఎమ్‌.ఏ (భాషాశాస్త్రం) లో,1979లో ఎమ్‌.ఫిల్‌ (తెలుగు) లో కూడా ఉత్తీర్ణత పొందాడు.
 
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]<nowiki/>లో '''తెలుగు కావ్య పీఠికల పరిశీలన '''అనే విషయంపై [[పరిశోధన]] వ్యాసం సమర్పించి,1984లో పిహెచ్‌.డి.పొందాడు.
: