నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 134:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ పృధ్వీశ్వరస్వామివారి ఆలయం===
#కారీకమాసంలో భక్తులు వేకువఝామునుండియే ఈ ఆలయానికి చేరుకొని [[కృష్ణానది]]<nowiki/>లో పుణ్యస్నానాలాచరించి, ఆలయ ద్వజస్తంభం చుట్టూ ప్రమిదలతో కార్తీకదీపాలు వెలిగించెదరు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [5]
#ఈ అలయంలో, 2014,[[అక్టోబరు]]-25, [[కార్తీకమాసం]], విదియ, [[శనివారం]] ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చాడు. [4]
#ఈ ఆలయానికి [[రాముడుపాలెం (చల్లపల్లి)|రాముడుపాలెం]] గ్రామంలో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉంది. []
పంక్తి 153:
[[అరిపిరాల విశ్వం]] వీరు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక గురువు. "ఆనందఘన"గా సుప్రసిద్ధులు.
 
కీ.శే.కళ్ళేపల్లి శ్రీమన్నారాయణ:- పాతనడకుదురు గ్రామంలో, క్రీ.శ. 1922 లో జన్మించిన వీరు, బాలనటుడిగా రంగస్థల ప్రవేశం చేసి, 18 వ సంవత్సరాల వయసు నుండి, [[రంగస్థలం|రంగస్థల]] నటుడిగా ఖ్యాతి గడించడమేగాక, ఎంతోమందిని [[కళాకారుడు|కళాకారు]]<nowiki/>లుగా తీర్చిద్దినారు. వీరు 94 సంవత్సరాల వయసులో, 2017,జనవరి-5న తన స్వగృహంలో, వయో భారంతో కన్నుమూసినారు. [9]
 
==గ్రామ విశేషాలు==