నారా రోహిత్: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 14:
| parents = నారా రామమూర్తి నాయుడు
}}
'''[[నారా రోహిత్]]''' భారతీయ సినీ [[నటుడు]], నిర్మాత. అతను [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ''ఆరన్ మీడియా వర్క్స్'' సంస్థ అధినేత.<ref>{{cite web |url= http://www.cinejosh.com/news/3/41722/nara-rohit-values-friendship.html |title= 24 frames factory launch |publisher= cinejosh.com |date= 21 July 2015 |accessdate= 23 July 2015 |website= |archive-url= https://web.archive.org/web/20150723075154/http://www.cinejosh.com/news/3/41722/nara-rohit-values-friendship.html |archive-date= 23 జూలై 2015 |url-status= live }}</ref> రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొ|| [[నటన]]<nowiki/>కు గుర్తింపు పొందాడు. ఇతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు [[చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం|చంద్రగిరి నియోజక వర్గం]] మాజీ శాసన సభ్యుడు. [[నారా చంద్రబాబు నాయుడు]] ఇతని పెదనాన్న.
==సినిమాలు==
 
"https://te.wikipedia.org/wiki/నారా_రోహిత్" నుండి వెలికితీశారు