నికితా నారయణ్: కూర్పుల మధ్య తేడాలు

54 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
== తొలినాళ్ళ జీవితం, కుటుంబం ==
[[కర్ణాటక]]<nowiki/>లోని, [[బెంగళూరు]]<nowiki/>లో 19 మే 1992న [[కన్నడ భాష|కన్నడ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది ఆమె. నికితా తండ్రి ప్రకటనల, కార్పొరేట్ కమ్యూనికేషన్  ఫీల్డ్ లో పనిచేస్తాడు. ఆమె తల్లి [[ఇంటీరియర్ డిజైనింగ్]] చదువుకొంది. కానీ గృహిణిగానే ఉంది. నికితా ఒక చెల్లెలు కూడా ఉంది.<ref name="uniquetimes1">{{వెబ్ మూలము|url=http://www.uniquetimes.org/nikitha-narayan/|title=Nikitha Narayan &#124; Unique Times Magazine|date=2011-10-19|publisher=Uniquetimes.org|accessdate=2015-02-17}}</ref>
 
[[హైదరాబాద్]]<nowiki/>లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేసింది నికితా.<ref>{{వెబ్ మూలము|url=http://businessoftollywood.com/2011/07/nikitha-narayan/|title=Nikitha Narayan|date=2011-07-19|publisher=Business of Tollywood|accessdate=2015-02-17}}</ref> [[బెంగుళూరు]]<nowiki/>లోని గోల్డ్ మాన్ సాచెస్ లో వ్యాపార విశ్లేషణలో కోర్సు చేసింది నికితా. ఆ తరువాత [[ఫేస్ బుక్]] లో [[ఉద్యోగం]] చేసింది ఆమె. నికితా తన మొదటి సినిమా పూర్తయిన తరువాత, ఎమెజాన్.కాంలో పని చేసింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.rediff.com/movies/interview/id-like-to-do-a-high-fashion-film/20150206.htm|title='I'd like to do a high-fashion film' - Rediff.com Movies|date=2015-02-06|publisher=Rediff.com|accessdate=2015-02-17}}</ref>
 
బెంగుళూరు, [[మైసూరు]], [[చెన్నై]], [[వైజాగ్]], [[హైదరాబాదు]]<nowiki/>ల్లో పెరిగి, చదువుకుంది ఆమె. ఆమె బహు భాషా ప్రవీణురాలు. [[ఇంగ్లీష్]], [[హిందీ]], [[కన్నడ]], [[తెలుగు]], [[తమిళ]] భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నికితా.
 
== కెరీర్ ==
65,210

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2990422" నుండి వెలికితీశారు