పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
[[దస్త్రం:Light dispersion of a mercury-vapor lamp with a flint glass prism IPNr°0125.jpg|thumbnail|కుడి|త్రికోణ పట్టకం]]
 
దృశా శాస్త్రంలో '''[[పట్టకం]]''' అనేది పారదర్శకమయిన వస్తువు. దీని భుజాలన్నియూ సమతలంగా ఉంటాయి.ఈ భుజాలు [[కాంతి]]<nowiki/>ని వక్రీభవనం చెందిస్తాయి.ఈ భుజాల మధ్య కచ్ఛితంగా కోణము ఉంటుంది. ఉపరితలాల మధ్య కోణం దాని అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయ జ్యామితీయ ఆకృతి ప్రకారం త్రికోణ పట్టకం ఆధార భుజము, చతురస్రం భుజాలు కలిగి ఉంటుంది.సాధారణంగా పట్టకం అంటే ఈ ఆకృతినే పరిగణిస్తారు..<ref>{{cite book| author=I. Newton| title = [[Opticks]]| publisher=Royal Society|location=London| year=1704| isbn=0-486-60205-2}}</ref>
 
అందువలన అన్ని దృశా శాస్త్ర పట్టకాలు రేఖా గణితం ప్రకారము పట్టకాలు కావు. పట్టకాలను ఏదయినా పారదర్శక పదార్థం నుండైనా రూపొందించవచ్చు. పదార్థం మారినపుడు పట్టకం యొక్క [[కాంతి]]<nowiki/>ని వక్రీభవించే సామర్థ్యం మారుతుంది. పట్టకం రూపొందించేందుకు వాడే పదార్థాలు సాధారణంగా గాజు, ప్లాస్టిక్, ఫ్లోరైట్ వగైరాలు.[[పట్టకం (రేఖాగణితం)]] ప్రిజంలలో చాలా రకాలు ఉన్నాయి.[[అబ్బె-కోనిగ్ ప్రిజం]]. ఒక విక్షేపణ పట్టకాన్ని వాడి కాంతిని ఏడు రంగులలోకీ (ఇంద్రధనుస్సు రంగులు). విభజించవచ్చు. అలానే కాంతిని ప్రతిబింబిప చేయగలము, లేదా వివిధ పోలరైజేషన్ భాగాలలోకి కాంతి విడిపోయేలా చేయవచ్చు. [[ఐజాక్ న్యూటన్]], తెల్లటికాంతిలో ఏడు రంగులు ఉన్నాయని వెల్లడించాడు.<ref>{{cite journal | doi=10.1016/0030-4018(82)90216-4 | author=[[F. J. Duarte]] and J. A. Piper | title=Dispersion theory of multiple-prism beam expanders for pulsed dye lasers| journal=Opt. Commun.|volume=43| issue=5 |pages=303–307 |year=1982|bibcode = 1982OptCo..43..303D }}</ref>
 
==పట్టకం పనితీరు==
 
కాంతి ఒక [[యానకం(కాంతి)|యానకం]] నుండి మరియొక యానకంలోకి ప్రయాణించేటపుడు వక్రీభవనం చెందుతుంది. కాంతి వేగము నీటిలో ఒక రకంగాను, [[గాజు]]<nowiki/>లో మరియొక రకంగాను ఉంటుంది. ఉదాహరణకు [[కాంతి]] [[గాలి]]లో ఒక సెకనుకు 3*10^8మీ/సె వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి [[వక్రీభవనం]] అనేది అది యానకం లోకి ప్రవేశించే కోణాన్ని బట్టి మారుతుంది.మొదటగా కాంతి పట్టకం లోనికి ప్రవేశిస్తుంది.ఈ విధంగా ప్రవేశించిన కాంతి విక్షేపణ చెందుతుంది. విక్షేపణ ఐన తరువాత పట్టకం నుండి కాంతిని మనము స్పెక్ట్రోస్కోప్ సహాయంతో చూడవచ్చును.
 
==విచలన కోణం, విక్షేపణ==
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు