పర్వతనేని మల్లిఖార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 37:
'''పర్వతనేని మల్లిఖార్జునరావు''' సుప్రసిద్ధ సినిమా నిర్మాత.ఆయన 70వ దశకంలో తెలుగులో అనేక మంచి చిత్రాలను నిర్మించారు.
==జీవిత విశేషాలు==
ఆయన 1935 జూలై 27న [[కృష్ణా జిల్లా]]<nowiki/>లో జన్మించారు.
==సినిమా ప్రస్థానం==
ఆయన సినిమాలపై మక్కువతో మధుపిక్చర్‌, భారతీ ఇంటర్‌, నేషనల్‌, సునందిని పిక్చర్స్‌ పతాకంపై పలు [[తెలుగు]], [[హిందీ భాష|హిందీ]] చిత్రాలను నిర్మించారు. 1965లో [[జ్వాలాద్వీప రహస్యం]] (కాంతారావు- విఠలాచార్య)..ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత [[ఇద్దరు మొనగాళ్ళు]], మంచి కుటుంబం, [[మంచి మిత్రులు]], [[ఇంటి గౌరవం]], ఇంటికోడలు, మహాబలుడు, [[నేనంటే నేనే]] తదితర చిత్రాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్‌ (జితేంద్రతో), కీమత్‌ (ధర్మేంద్ర, రేఖ), మౌసుమ్‌ (సంజరుకుమార్‌) చిత్రాలను నిర్మించారు. 1976లో ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసలు లభించాయి. ఇవికాక సంజోగ్‌, ఆగాడిన్‌ ఆదిరాత్‌, ఏతో ఖనాల్‌ హోగయా, ఏ దేశ్‌, ఈశ్వర్‌ తదితర చిత్రాలు నిర్మించారు. జ్వాలాద్వీప రహస్యం, ఇద్దరు మొనగాళ్లు, మంచి కుటుంబం, మంచి మిత్రులు, ఇంటి గౌరవం, ఇంటి కోడలు, మహాబలుడు, నేనంటే నేనే లాంటి చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు. [[బాలీవుడ్|బాలీవుడ్‌]] లో కూడా హిమ్మత్, కీమత్, వౌసమ్, సంజోగ్, ఏతో ఖమాల్ హోగయా, ఏ దేశ్, ఈశ్వర్ వంటి చిత్రాలను నిర్మించి తెలుగు పతాకాన్ని ముంబాయిలో ఎగురవేశారు. 1976లో రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు.<ref>[http://sevalive.com/chitra/?p=925#sthash.pAND2eTm.dpuf సినీ నిర్మాత మల్లిఖార్జునరావు మృతి]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>