"పునుగు" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
{{విస్తరణ}}
'''[[పునుగు]]''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న [[జంతువు]]<nowiki/>ను
[[ఆంగ్లం]] లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ [[పిల్లి]] మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు.
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి
 
==విశేషాలు==
*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి [[ఆలయం]]<nowiki/>లో స్వామికి ఒక [[పూజ]]<nowiki/>లో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
*పులిసిన పెసరపిండి, మినపపిండితో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2990510" నుండి వెలికితీశారు