పుంసవన వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 41:
 
== వ్రత విధానము ==
నిత్యం నియమబద్దంగా ఉంటూ, రోజూ పొద్దున్నే లక్ష్మీనారాయణుల (షోడశోపచార) [[పూజ]] చేసి. [[హోమం]] చేసి, నమస్కరించి, భగవన్మంత్రం (ఓం నమో భగవతే వాసుదేవాయః) పది సార్లు పారాయణం చేసి, [[గంధము|గంధం]], [[పుష్పము|పుష్పం]], [[అక్షతలు|అక్షత]]<nowiki/>లతో [[ముత్తైదువ]]<nowiki/>లను పూజించి, పతిని సేవించాలి. [[కొడుకు]] కడుపులో ఉన్నట్లు భావించాలి.
ఈ విధంగా మార్గశిర శుద్ధ [[పాడ్యమి]] సంకల్పం చెప్పుకొని ప్రారంభించి, ఒక [[సంవత్సరము|సంవత్సరం]] పూర్తిగా నిర్విఘ్నంగా ఆచరించాలి.
"https://te.wikipedia.org/wiki/పుంసవన_వ్రతం" నుండి వెలికితీశారు