పొట్లూరి సుప్రీత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[కృష్ణా జిల్లా]] [[ముసునూరు]] మండలంలోని [[కాట్రేనిపాడు]] గ్రామానికి చెందిన పొట్లూరి గణేష్, కవిత దంపతులు ఒక మామూలు రైతు కుటుంబానికి చెందిన వారు. వీరి కుమార్తె సుప్రీత, 2008లో ముస్తాబాద స్పొర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీలో [[శిక్షణ]] తీసుకొనడం ప్రారంభించింది. తొలినాళ్ళలో కాట్రేనిపాడు గ్రామం నుండి వచ్చి [[చదరంగం (ఆట)|చదరంగం]] సాధన చేసేది.
 
2010లో [[విశాఖపట్నం]]<nowiki/>లో నిర్వహించిన రాష్ట్రస్థాయి, అండర్-9 చదరంగం పోటీలలో జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహించి ప్రథమస్థానం సంపాదించి, స్వర్ణపతకం కైవసం చేసుకున్నది.
 
2011లో, తన పది సంవత్సరాల వయసులో, రాష్ట్ర చదరంగం పోటీలలో అండర్-11,13,15,17,19 విభాగాలలో రాణించింది. అదే సంవత్సరంలో నిర్వహించిన ఐదు జాతీయస్థాయి పోటీలలో, రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.
పంక్తి 13:
2014లో [[తైవాన్]] దేశంలో నిర్వహించిన ఆసియా పాఠశాలల చదరంగం పోటీలలో, అండర్-13 విభాగంలో పాల్గొని, [[స్వర్ణపతకం]] సాధించడంతో, ప్రపంచ చదరంగ సమాఖ్య ఈమెకు, '''ఉమన్ ఫిడే మాస్టర్ ''' టైటిల్ ను ప్రదానం చేసింది. 2014లోనే ఈమె తన పదమూడు సంవత్సరాల వయసులో, [[పూనే]] నగరంలో నిర్వహించిన ప్రపంచ జూనియర్ ప్రపంచ చదరంగం పోటీలలో, అండర్- 20 విభాగంలో తలపడి, అత్యధికంగా 210 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి, అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కినది.
 
2015లో [[దక్షిణ కొరియా]]<nowiki/>లో నిర్వహించిన ప్రపంచ యూత్ మైండ్ గేంస్ ర్యాపిడ్ ఛెస్ పోటీలలో, స్వర్ణపతకం సాధించింది.
 
2016, జనవరి-3 నుండి 7 వరకు, [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[నాగపూరు]] నగరంలో నిర్వహించిన అఖిల భారత పాఠశాలల చదరంగం పోటీలలో ఈమె బాలికల అండర్-17 విభాగంలో పాల్గొని, ఏడు రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విజయం సాధించిన ఈమె, 2016, జులైలో [[ఇరాన్]] దేశంలో నిర్వహించు ఆసియా స్కూల్ గేంస్ పోటీలలోనూ, 2016, నవంబరు-2016 లో నిర్వహించు ప్రపంచ స్కూల్ గేంస్ పోటీలలోనూ పాల్గొనడానికి అర్హత సాధించింది. [2]
 
2016, ఏప్రిల్-9న [[మంగోలియా]] దేశంలో నిర్వహించిన ఆసియా యూత్ బ్లిట్జ్ ఛెస్ ఛాంపియన్ షిప్పు పోటీలలో, ఈమె పాల్గొని కాంస్యపతకం సాధించింది. ఇది ఆమె చదరంగ క్రీడాప్రస్థానంలో [[సప్తమి|సప్తమ]] అంతర్జాతీయ పతకం. [3]
"https://te.wikipedia.org/wiki/పొట్లూరి_సుప్రీత" నుండి వెలికితీశారు