ఫ్రెడెరిక్ నీషె: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తత్వవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
 
=='''చదువు'''==
బాలమేధావి అయిన నీషే నాలుగేళ్ళకే చదవటం ,అయిదుకు రాయటం ,ఆరేళ్ళకు బీతొవెన్ స్వరాలు పాడటం చేశాడు. పదేళ్లలోపే మత [[కవిత్వం]] రాశాడు. [[పియానో]]<nowiki/>లతో సంగీత స్వరాలు కట్టాడు .వీధిబడిలో చదవ టానికి వెళ్ళినప్పుడు నీషెను తోటిపిల్లలు ‘’లిటిల్ పాస్టర్’’అనేవారు .బైబిల్ లోని కొన్ని అధ్యాలపై చర్చ చేసేటప్పుడు అక్కడి టీచర్లకు పన్నెండేళ్ళ జీసస్ లాగా అనిపించేవాడు .తోతటిపిల్లలు శుద్ద్ధ శుంఠలని తనకు సరిజోడు కాదని భావించి [[స్నేహం]] చేసేవాడుకాదు .అతని ప్రవర్తన అందరికి ఆశ్చర్యం వింత గొలిపాయి..పద్నాలుగేళ్ళ వయసులో ఫార్టా బోర్డింగ్ స్కూల్ లో చేరి ఫైలాలజి ,వాగ్నేర్ మ్యూజుక్ లమీద ద్రుష్టి పెట్టాడు .ఈ రెండు తనని అమితంగా ప్రభావితం చేశాయి .మత గ్రంధ రచానపై ఆసక్తి పెంచుకొన్నాడు .ఆరేళ్ళ తర్వాతా బాన్ యూనివర్సిటిలో చేరి కొద్దికాలం చదివి అక్కడి కుర్రకారు విలాస జీవితాన్ని చూసి దూరంగా ఉన్నాడు.
 
=='''రచనలు'''==
"https://te.wikipedia.org/wiki/ఫ్రెడెరిక్_నీషె" నుండి వెలికితీశారు