బి.జయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 8:
1940లలో తెలుగు సినిమా రంగములో కూడా బాగా పేరుతెచ్చుకున్న జయమ్మకు కన్నడ సినిమా రంగములో అంతకంటే పెద్ద పేరు ఉంది. 1945లో ఈమె కథానాయకిగా నటించిన కన్నడ చిత్రం హేమారెడ్డి మల్లమ్మలో ఈమె నటన చిరస్థాయిగా నిలచిపోయింది. జయమ్మ తెలుగులో [[స్వర్గసీమ]], త్యాగయ్య, [[గుళేబకావళి కథ]], [[బ్రహ్మరధం]] మొదలైన నాలుగు సినిమాల్లో నటించింది. ఈమె మంచి [[గాయని]] కూడా. స్వర్గసీమలో కొన్ని పాటలు పాడింది.
 
1947లో [[మహాత్మా గాంధీ]]ని కలుసుకున్న తర్వాత జయమ్మ తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నది. 1970లో ముక్తి సినిమా వరకు అడపాదడపా కొన్ని సినిమాలలో నటించినా ప్రధాన లక్ష్యం సమాజసేవనే. ఈమె చివరి సినిమా ముక్తిలో తల్లిపాత్రలో నటించింది. జయమ్మ కన్నడ మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసింది. కర్ణాటక రాష్ట్ర విధానమండలికి నియమితురాలై వృద్ధ నాటక కళాకారుల సంక్షేమానికై కృషిచేసింది. ఈమె [[1988]], [[డిసెంబర్ 20]]న [[బెంగుళూరు]]<nowiki/>లో స్వర్గస్తురాలయ్యింది.<ref>[http://books.google.com/books?id=S5ZZAAAAMAAJ&q=B.+Jayamma&pgis=1 Vidura Vol.26 (1989) By Press Institute of India p.56]</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/బి.జయమ్మ" నుండి వెలికితీశారు