బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

మితిమీరిన లింకులు తొలగింపు. శైలి సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
==జననము==
 
[[మైసూరు]] దగ్గరలోని [[నంజనగూడు]] ఒక చిన్న [[గ్రామం]]. అచట నాగరత్నమ్మ [[1878]] [[నవంబరు 3]] వ తేదీకి సరియైన [[బహుధాన్య]] [[కార్తీక శుద్ధ నవమి]]రోజు పుట్టలక్ష్మమ్మ అను [[దేవదాసి]]<nowiki/>కి, సుబ్బారావు అను వకీలకు జన్మించింది. ఒకటిన్నర సంవత్సరముల పిదప సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలివేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టాలకు ఓర్చి, బాధలను సహించి పట్టుదలతో కూతురుని పెంచింది.
 
==బాల్యము, విద్య==
పంక్తి 26:
 
==రంగ ప్రవేశము==
1892 వవరాత్రుల సమయములో [[మైసూరు]] మహారాజు కొలువులోని ఆస్థాన సంగీతకారుడు వీణ శేషణ్ణ ఇంటిలో '''నాగరత్నమ్మ ''' చేసిన నాట్యము పలువురు కళాకారులను, సంగీతవిద్వాంసులను ఆకర్షించింది. ఆమె సంగీతములోని సంప్రదాయ శుద్ధత, సాహిత్యములోని మంచి ఉచ్చారణ, [[గొంతు|కంఠము]]<nowiki/>లోని మాధుర్యము, అందమైన కల్పన ఆ విద్వత్సదస్సులోని ప్రాజ్ఞులను ఆనందపరచింది. కచ్చేరి ముగిసిన పిదప ఆమె వినయవిధేయతలతో అందరికీ నమస్కారము చేసింది. అనతికాలములోనే మహారాజావారి కొలువులో సంగీత నాట్య కళాకారిణి స్థానములో కుదురుకున్నది. నాగరత్నమ్మ పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించాయి. తల్లి ప్రతిన నెరవేర్చింది.
 
==దిగ్విజయములు==