బొబ్బట్టు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[బొబ్బట్లు]] తెలుగువారు [[పండుగ|పండగ]]<nowiki/>లలో చేసుకునే ఒక తీపి పిండివంట. పూజలలో కూడా అంటే [[వరలక్ష్మీ వ్రతం]] మెదలయిన పూజలలో కూడా చేసి అమ్మవారికి [[నైవేద్యం]]<nowiki/>గా కూడా సమర్పిస్తారు. ఇవి చాలా [[రుచి]]<nowiki/>గా ఉంటాయి.
==కావలసిన పదార్ధాలు==
*మైదా పిండి
పంక్తి 12:
*ఇప్పుడు అరటి ఆకుమీదకానీ, లేకపోతే పాలకవరుమీదకానీ, ఏదైనా దళసరి కవరుమీదైనా సరే, నూని రాసి, ఈ తయారుచేసుకున్న ఉండను చేతితోనే గుండ్రంగా వచ్చేలా రొట్టెలాగ కొంచెం లావుగానే వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్థం బయటకు రాకుండా వత్తుకోవాలి.
*ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగానూని రాసి, ఆకుమీద తయారుచేసుకున్న రొట్టెను, అలాగే ఆకుతోనే తీసి పెనంమీద రొట్టె పడేటట్లు, పైవైపుకు ఆకు వచ్చేటట్లు వేసి, మెల్లగా ఆకును తీసివేయాలి.
*రొట్టెకు చుట్టూ నూనికాని, [[నెయ్యి]]<nowiki/>గానీ వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంటమీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి.
*ఈ బొబ్బట్లను నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/బొబ్బట్టు" నుండి వెలికితీశారు