65,340
దిద్దుబాట్లు
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → )) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675) |
||
'''బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు''' ప్రముఖ [[తెలుగు రచయిత్రుల జాబితా|తెలుగు రచయిత]], సంపాదకులు, ఉపన్యాసకులు.
వీరు [[1920]] [[జూన్ 28]] తేదీకి సరియైన [[రౌద్రి]] నామ సంవత్సరం, [[ఆషాఢ శుద్ధ త్రయోదశి]] నాడు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ద్వారకా తిరుమల]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు, సుభద్రమ్మ. వీరు తెలుగు, [[సంస్కృతము|సంస్కృత]] భాషలలో విద్వాన్ పట్టాలను, [[తెలుగు]]లో ఎం. ఏ. పట్టాను పొందారు. వీరు [[నూజివీడు]]
వీరు తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో సంగ్రాహకులుగా; [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] వారి ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీకి సహాయ సంపాదకులుగా; దక్షిణ భాషా పుస్తక సంస్థలోను, విస్డమ్ మాసపత్రికకు తెలుగు సంపాదకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి సలహాదారుగా ఉన్నారు.
|