బ్రహ్మ కమలం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
 
==అస్పష్టత==
బ్రహ్మకమలం గురించి అస్పష్టత ఉంది. ఉత్తర భారతదేశంలో పైన చెప్పిన మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశం]]<nowiki/>లో రాత్రి సమయాల్లో పువ్వులు వికసించే ఎఫీఫైలమ్ ఆక్సిపెటాలమ్ (Epiphyllum Oxypetalum) అను [[కాక్టస్]] మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. మరికొద్ది మంది మాత్రం [[కమలము]] (లేదా తామర - Nelumbium Nucifera) ను బ్రహ్మ కమలంగా భావిస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_కమలం" నుండి వెలికితీశారు