మీమాంస: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 87:
 
=== [[ధర్మము]] ===
ధర్మమును వేదార్థములో మీమాంస పరిగణిస్తుంది. వేదార్థము మిగిలిన అన్ని అర్థములనూ మించినది కావున, తతిమ్మా అర్థవివరణలు అవసరము లేదని మీమాంసకుల వాదన.<ref name=":2">https://books.google.com/books?id=LkE_8uch5P0C</ref> ధర్మము యొక్క పరమార్థము వేదవచనములైన [[సంహితము|సంహిత]], [[బ్రాహ్మణం|బ్రాహ్మణము]]<nowiki/>లలోని కర్మల సరియైన పాలన. ఇదే అత్యున్నత ధర్మమని మీమాంసకుల వాదన.<ref name=":2" />
 
== మీమాంస గ్రంథములు ==
"https://te.wikipedia.org/wiki/మీమాంస" నుండి వెలికితీశారు